ఈ క్రింది Boxes లో మీ సమస్యలను గుర్తించి Tick చేయండి.

పైన మీ సమస్యని మీరు గుర్తించినట్లయితే వాటిని అధిగమించడానికై,
మా 3 - Day WhatsApp English Workshop లో జాయిన్ అవ్వడానికి
మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

మీరెప్పుడైనా ఆలోచించారా, మీ ఇంగ్లిష్ పట్ల మీరు ఎందుకు Confident గా ఉండలేకపోతున్నారో ?
 • మనం మాట్లాడే ఇంగ్లీషులో తప్పేదో ఒప్పేదో పూర్తిస్థాయిలో మనకే తెలిసి ఉండకపోవడం ఒక కారణం.
 • Grammar Concepts మీ Communication లో ఉపయోగించలేకపోతున్నాం అన్న భావన బలంగా ఉండటం మరొక కారణం. ఇలా అనేక కారణాలు మానసిక స్థాయిలో మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి....
star-rating-1
star-rating-1

How this Workshop can help you ?

 • ఇంగ్లీష్ కు సంబంధించి ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్న కూడా మీరు సరైన చోటికే వచ్చారు...
 • ఇంతవరకు మీరు అనుభూతి చెందని విధానంలో మీకు సులువైన మార్గంలో ఇంగ్లీష్ ని పరిచయం చేస్తూ మీకు ఇంగ్లీష్ మీద ఉన్న అర్థం లేని భయాన్ని పోగొట్టడమే మా బోధనాసరళిలోని ప్రత్యేకత.
 • ఇంగ్లీష్ ని వాడగలుగుతున్నా కూడా Standard ways of Sentence formation ఎలా ఉంటాయో తెలియక, మనకు తెలిసిన ఇంగ్లీష్ తో తికమక పడుతూ ఉండటం సహజం.
 • మేము అందించే క్లాసెస్లో కొన్ని Standard techniques ను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఎక్కడైతే ఇంగ్లీషు మాట్లాడటంలో ఇబ్బంది పడుతూ ఉంటారో అక్కడ మీకు మునుపెన్నడూ కలగని స్పష్టత ఏర్పడుతుంది.
 • ఇంతవరకూ ఎవరూ భోదించలేని విధానంలో మా classes ఉండటం ద్వారా మీరు ఊహించని స్థాయిలో Basics and Fundamentals మీద మీకు దృఢమైన పట్టు ఏర్పడుతుంది. మేము కలిగించే స్పష్టత మీరు తడబాటు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడటంలో ఉపయోగపడుతుంది.
 • ఇంగ్లీష్ మాట్లాడటంలో మీకు ఎక్కడ problem ఎదురవుతుందో మీకే స్పష్టత లేకపోయినా కూడా, మా workshop అటెండ్ అవ్వటం ద్వారా మీరు గ్రహించలేని మీలోని లోపాలని గుర్తించగలిగి వాటిని సరి చేసుకోగలిగే సమర్థత ఏర్పడుతుంది.

నిజానికి మీ సమస్య ఎక్కడ ఉంది ?

star-rating-1
 • ఇంగ్లీష్ మాట్లాడటంలో మీరు ఎదుర్కొటున్న సమస్యలు ఎలాంటివి అయినా-వాటికి కారణం ఒక్కటే అయిఉంటుంది.
 • సహజమైన పద్ధతిలో Basics ని అర్థం చేసుకొని ఉండకపోవడం వల్ల తలెత్తినవి మాత్రమే.
 • సక్రమమైన మార్గంలో కొన్ని ఫండమెంటల్స్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం చేత ఇంగ్లీషుని మీరు కొత్తరకమైన కోణంలో చూడగలరు.
star-rating-1

అపోహ 1

అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేందుకు అందరూ భావించేలా గొప్ప స్కూళ్లల్లో చదివి ఉండాలి, పెద్ద company లో ఉద్యోగం చేసి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబంలో పుట్టి ఉండాలి, ఉన్నత community లో పెరిగి ఉండాలి అన్నవి అపోహలు మాత్రమే....

అపోహ 2

Grammar అంతా పూర్తి స్థాయిలో తెలిస్తేనే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలము అన్నది అంతకంటే పెద్ద అపోహ...

అపోహ 3

Grammar books ని అవపోసన పట్టడం ద్వారా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు అనుకోవటం కూడా ఒక అపోహ - Grammar తెలుసుకోవటం వల్ల మనం చేసే భాషా పరమైన తప్పులను కొద్ది వరకూ సరి చేసుకోగలం.

ఎవరూ చెప్పని నిజం

ఎవరూ చెప్పని నిజం - గ్రామర్ అనే అంశం మాట్లాడడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డురాదు. ఈ కోణాన్ని మీరు మా క్లాస్ ద్వారా సరి చేసుకోగలరు.

రండి ....

ఎన్నో సార్లు ప్రయత్నించినా కూడా ఇంగ్లీష్ మాట్లాడే మార్గంలో అడుగులు తడబడుతూ ప్రయాణాన్ని కొనసాగించలేక పోయిన వారికి ఇది ఒక మలుపు.

ఈ Workshop లో Join అవ్వటం ద్వారా మీరేం నేర్చుకుంటారు ?

What will you learn in this course ?

 • మీరు ఇంగ్లీష్ ని చూసే కోణాన్ని మార్చగలిగే Basic English proven techniques (ఎవరూ చెప్పని) - మా mobile app ద్వారా ప్రత్యేక శిక్షణ
 • మీ English ని అర్థవంతంగా మార్చగలిగే Strong Foundation in Basics
 • మీరు ఎక్కువగా తెలియక చేసే తప్పులని మీకు మీరుగా సరిదిద్దుకోగల సమర్థతని కలిగించే శిక్షణ
 • 10 Powerful worksheets to practice and be empowered
 • 5 Hours of Intensive Online Practice with trainer
 • 3 Days of mentorship
 • Public speaking skills & Soft Skill sessions
 • Vocabulary & Phrasal verbs మీద ప్రత్యేక శిక్షణ
 • Vocabulary development techniques
 • A 2-hour inspiring Session on plotting a road map, to develop unbeatable Fluent English communication skill using innovative methods.

ఈ workshop ఎవరి కోసం ?

What our students Say about us

You are not the first to attend our English workshop

Telugu people from different places, in all age groups have joined us and realised what is Effective English training. Listen to our students here through their testimonies.

Meet Your Trainers


User

GOWRI SANKAR

 • Author, speaker and Communication skill coach
 • 5+ Years of experience in developing public speaking techniques and English teaching methodologies
 • Impacted many Telugu speaking people, across the country including people of influential cadre and helped in building their confidence
 • Received lots of accolades and appreciation from his students for the dedication he shows and teaching methodologies he incorporated in the teaching process

" I am on a mission, to train one lakh telugu speaking people, to own the pride of fluent English, through my simplified teaching methods and practical training approach. "

User

REETHA GOPALAKRISHNAN

 • 10+ Years of experience in training working professionals and students on soft skills and Communication skills.
 • Personality Development expert & Executive Presence coach
 • Professional with 15 years of experience in corporate sector including IT and HR.
 • Certified soft skills trainer from Image Consulting Business Institute,Bangalore accredited by the Scottish Qualifications Authority.
 • Communication coach, corporate trainer and Etiquette consultant for companies, start up firms and educational institutes.
 • Academic entrepreneur and educator involved in training young college graduates and campus recruits on Campus to corporate programs.

Frequently Asked Questions

Register చేసుకున్న వెంటనే మీకు Receipt, mail లో అందుతుంది. మీరు payment పూర్తి చేసిన ఒక గంట లోపు మా తరుపు నుండి Whatsapp లో మీకు Batch details and access links అందుతాయి.

మా Mobile App ద్వారా మరియు ZOOM APP ద్వారా మీకు classes నిర్వహించబడతాయి.

మా Mobile App లో, మేము ప్రతి రోజూ ఉదయం 6:00 AM కి class video ని upload చేయటం జరుగుతుంది - ఆ రోజులో మీకు అనుగుణమైన సమయం లో class ను పూర్తి చేసి, మేము ఇచ్చే Assignment work ని పూర్తి చేయవలసి ఉంటుంది. Online ZOOM Classes మాత్రం 7 : 00 PM కి నిర్వహించబడును (ZOOM ద్వారా)

ప్రతి Zoom class యొక్క Recording link ని మీకు అందించటం జరుగుతుంది. ఏ కారణం చేతనైనా మీరు హాజరు అవ్వలేక పోతే, మేము పంపించే Recording Link ద్వారా మీకు అనుగుణమైన సమయంలో వీక్షించవచ్చు.

ఉంది ... ఈ workshop ద్వారా మీరు ఉపయోంచే English ఎంత వరకు correct అని మీకు మీరే validate చేసుకోవటానికి ఈ classes chaala బాగా ఈ ఉపయోగపడతాయి.

ఖచ్చితంగా మీ written English లో మార్పులు గమనించవచ్చు. మీరు వ్రాయటం లో చేసే తప్పులను సులువుగా సరిదిద్దు కొనగలరు.

Yes. తప్పకుండా Refund చేస్తాము. Refund కి అర్హత : మీరు ప్రతి class ని కచ్చితంగా Attend అయ్యి ఉండాలి.